Russia Ukraine Conflict : భారత పౌరులకు, విద్యార్థులకు Indian Embassy కీలక సూచన!| Oneindia Telugu

2022-02-26 716

Russia Ukraine Conflict : The Indian Embassy has issued a keynote address to Indian nationals stranded in Ukraine
#RussiaUkraineConflict
#Ukraine
#Russia
#VolodymyrZelensky
#UkraineRussia
#RussiavsAmerica
#VladimirPutin
#JoeBiden
#Kiev
#Kyiv
#USmilitary
#RussiaArmy
#Ukrainenews
#UkraineMilitary

ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్దనున్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఉక్రెయిన్‌‌ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు భారతీయ పౌరులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.